ఆదికాండము వచనానుసారమైన వ్యాఖ్యానం – హెబ్రీయ పదాల వివరణతో
Category: Digital download
Price: ₹299
Buy ఆదికాండము వచనానుసారమైన వ్యాఖ్యానం – హెబ్రీయ పదాల వివరణతో from ACTS INDIA (@actsindia) on ownstreet. Digital download with UPI checkout and instant delivery after payment.
ఆదికాండము గ్రంథంలోని ఐదు ముఖ్యమైన అధ్యయన అంశాలు 1. సృష్టి ఆరంభం – దేవుడు ఆకాశమును, భూమిని, సమస్త జీవరాశులను సృష్టించిన విధానం మరియు మానవుని సృష్టి ఉద్దేశం. 2. మానవుని పతనం – ఆదాము హవ్వల అవిధేయత, పాప ప్రవేశం, పాపం యొక్క పరిణామాలు మరియు దేవుని విమోచన వాగ్దానం. 3. దేవుని నిబంధనలు – నోవహుతో, అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనలు మరియు ఆయన విశ్వాస్యత. 4. పితరుల జీవితాలు – అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల జీవితాల ద్వారా విశ్వాసం, విధేయత, ప్రార్థన, దేవుని నడిపింపును నేర్చుకోవడం. 5. క్రీస్తు కేంద్రంగా దేవుని రక్షణ ప్రణాళిక – ఆదికాండము నుండి ప్రారంభమైన విమోచన వాగ్దానం బైబిలు అంతటిలో యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేరిందో అర్థం చేసుకోవడం. ప్రధాన సందేశం: సృష్టి నుండి విమోచన వరకు సమస్తములో దేవుని సార్వభౌమత్వం, వాగ్దానాలు, విశ్వాస్యత ప్రత్యక్షమవుతాయి.