దేవుని వాక్యాన్ని నిర్భయంగా బోధించుట

Category: Digital download

Price: ₹299

Buy దేవుని వాక్యాన్ని నిర్భయంగా బోధించుట from ACTS INDIA (@actsindia) on ownstreet. Digital download with UPI checkout and instant delivery after payment.

Made for: Pastors, Evangelists, Teachers and Believers

ఐదు ముఖ్యమైన అధ్యయన అంశాలు 1. రచయిత ఉద్దేశించిన భావాన్ని కనుగొనడానికి ప్రాథమిక సూత్రాలు. 2. బైబిలు మొత్తం ఒకే కథ — ఆ కథలో ప్రతి పుస్తకం యొక్క స్థానం. 3. ఒక పుస్తకాన్ని లేదా బైబిలు భాగాన్ని చదివి, రచయిత ఉద్దేశించిన భావాన్ని కనుగొనే సరైన పద్ధతి. 4. నమ్మదగిన బైబిలు అధ్యయన సహాయక గ్రంథాలు మరియు వాటి ఉపయోగం. 5. జీవితకాలం దేవుని వాక్యంలో ప్రావీణ్యం సంపాదించడానికి ఒక ప్రణాళిక.

View store @actsindia